టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ

ప్రకాశం: సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య సూచనల మేరకు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వర రావు టంగుటూరులోని టోల్ ప్లాజా వద్ద శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి నిరంతరం అప్రమత్తతతో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు పలు కారులను ఆపి తనిఖీ చేశారు.