దుర్గిలో రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

దుర్గిలో రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

PLD: దుర్గి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ సునీత సాయి శంకర్, మండల వ్యవసాయాధికారి అమీర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. రైతుల మేలు కోసమే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఎంపీపీ తెలిపారు. నాణ్యమైన ఏపీ విత్తనాలు అధిక దిగుబడులకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.