తెలంగాణ విమోచనంపై ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

తెలంగాణ విమోచనంపై ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

TG: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, BJP రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ సమాజ పోరాట చరిత్ర, విమోచన సంఘటనలను వివరించే అరుదైన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.