'చట్ట ప్రకారం విచారణ చేసి న్యాయం చేస్తాం'

'చట్ట ప్రకారం విచారణ చేసి న్యాయం చేస్తాం'

NLR: పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 132 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ డా. అజిత వేజెండ్ల పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.