'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్'
PPM: ప్రజలు విన్నవించే ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ప్రజలు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు.