VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ

VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ

యాదాద్రి: శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. ఆదివారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు.