విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం

విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: ఉయ్యూరు ఫ్లోరా స్కూల్లో విద్యార్థుల భద్రతపై సీఐ రామారావు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ... విద్యార్థులకు శక్తి యాప్‌ యొక్క ప్రాముఖ్యత, దాని ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందవచ్చో వివరించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, ఎవరైనా వేధింపులకు లేదా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.