ఏయూలో ఎంటెక్ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ రెగ్యులర్, ఈవినింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏయూ అడ్మిషన్స్ డైరెక్టర్ డి.ఎ నాయుడు శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ఏయూ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.