SIR నిలిపివేయండి: TVK

SIR నిలిపివేయండి: TVK

తమిళనాడులో SIR నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో టీవీకే పార్టీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఎస్ఐఆర్‌పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.