జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి: మంత్రి

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి: మంత్రి

ATP: అనంతపురంలో జరిగిన జర్నలిస్టు అసోసియేషన్​ ఆఫ్​ ఆంధ్రప్రదేశ్​(జేఏఏపీ) జిల్లా మహాసభల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు కీలకమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.