కలెక్టర్‌ను కలిసిన వైసీపీ సమన్వయకర్త ఈరలకప్ప

కలెక్టర్‌ను కలిసిన వైసీపీ సమన్వయకర్త ఈరలకప్ప

అనంతపురం: మడకశిర YSRTP సమన్వయకర్త ఈరలకప్ప సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు వివరించి వాటికి సరిపడే నిధులు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.