'వృత్తి నైపుణ్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు'

'వృత్తి నైపుణ్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు'

NLG: విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి. సైదులు సూచించారు. శనివారం కనగల్ లోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకులంలో ఉమ్మడి నల్గొండ, మహబూబుబ్‌నగర్ జిల్లాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నైపుణ్యాలు ఉంటేనే భవిష్యత్తులో ప్రగతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.