ఈనెల 11న కాకినాడలో జాబ్ మేళా

KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, పేటీఎం సంస్థలు 200 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. మరిన్ని వివరాలకు 8639846568 నంబరులో సంప్రదించవచ్చన్నారు.