'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం అలీకాం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఈ కార్యక్రమానికి సార్ధకత లభిస్తుందని తెలిపారు.