ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

CTR: ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన అలవాటు కలిగి ఉండాలని చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర, క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. శ్రీ విద్యా కళాశాలలో శనివారం పలు అంశాలపై వారు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.