VIDEO: గ్యాస్ సిలిండర్లతో వినియోగదారుల నిరసన
NRML: జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సమయానికి గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వినియోగదారులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు.