ఐదు కేజీల గంజాయి సీజ్

ఐదు కేజీల గంజాయి సీజ్

NLR: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ నుంచి ఐదు కేజీల గంజాయి ప్యాకెట్‌ను నెల్లూరు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ - ఎర్నాకులం జంక్షన్ నుంచి నెల్లూరుకి వచ్చిన మనోజ్ రైల్వేస్టేషన్‌లో ఉండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.