'రాకాస' 'రపప్పా.. రపప్పా' సాంగ్ రిలీజ్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన మూవీ 'రాకాస'. ఈ సినిమా నుంచి 'రపప్పా.. రపప్పా' సాంగ్ విడుదల చేశారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.