ఖాళీ స్థలాలకు తప్పుడు అసెస్‌మెంట్లు

ఖాళీ స్థలాలకు తప్పుడు అసెస్‌మెంట్లు

WGL: జిల్లా నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టణంలోని ఖాళీ స్థలాలకు తప్పుడు అసెస్‌మెంట్ ఇస్తూ ఇంటి నంబర్‌లతో అక్రమంగా రిజిస్ట్రేన్లు చేస్తున్నారు. కల్పిత అసెస్ మెంట్ సంఖ్యలతో పురపాలక సంఘానికి నామమాత్రంగా ఆస్తి పన్ను చెల్లించి లింకు డాక్యుమెంట్లు పొందుతున్నారు. దళారులతో అధికారులు కుమ్మక్కవడంతో ఈ దందా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.