నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

KNR: విద్యుత్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా నేడు కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ -1, 2, రూరల్ ADEలు శ్రీనివాస్ గౌడ్, రఘు, లావణ్య తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.