మెడికల్ బోర్డులు నిర్వహించాలని నిరసన

మెడికల్ బోర్డులు నిర్వహించాలని నిరసన

BDK: ఇల్లందు ఏరియా హాస్పిటల్, టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షుడు జాఫర్ హుస్సేన్ శనివారం నిరసన తెలిపారు. సింగరేణి సంస్థలో ప్రతి నెలలో రెండు మెడికల్ బోర్డులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం హెచ్ఓడీలకు వినతిపత్రం ఇచ్చారు.