యానాం సీఐ సస్పెండ్

యానాం సీఐ సస్పెండ్

E.G: యానాం సీఐ ఎస్‌. అడలరసన్‌ను సస్పెండ్‌ చేస్తూ పుదుచ్చేరి ఐజీ పి.అజిత్‌ కుమార్‌ సింగ్లా ఉత్తర్వులు జారీ చేశారు. పోక్సో కేసులో ముద్దాయిని పుదుచ్చేరి జైలుకు తరలించి గురువారం రాత్రి తిరిగి వస్తూ పోలీసు వ్యాన్‌లో సీఐ డ్యాన్స్‌ చేశారు. ఆ దృశ్యాన్ని తానే తన వ్యక్తిగత గ్రూపులో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.