రాజమౌళి నటన.. వైరల్ అవుతున్న వీడియో!

రాజమౌళి నటన.. వైరల్ అవుతున్న వీడియో!

గ్లోబల్ డైరెక్టర్‌గా ఎదిగిన SS రాజమౌళి నటించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జక్కన్న రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతూ.. 'ఏ పార్టీకి ఓటేస్తావ్?' అని ప్రశ్నించారు. ఈ వీడియో 1996 లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన ఓ పార్టీ తరఫున రాజకీయ క్యాంపెయిన్‌లో పాల్గొన్నప్పటిది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.