చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
WNP: ప్రభుత్వ పాలన ఇంతకు ముందు ఎట్లా ఉండేది మరి ఇప్పుడు ఎట్లా ఉందో మహిళలు ఒకసారి గుర్తించాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు మండలం తిరుమల ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ చీర ఇవ్వాలన్నారు.