VIDEO: పేదల కాలనీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

WNP: చిట్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీకి తాగునీటి ప్రధాన పైప్ లైన్ ఏర్పాటుకు జరుగుతున్నపనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 15వ బ్లాక్ దగ్గర ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభం పక్క నుంచి స్థలం వదలకుండాJCBతో మట్టి తీయడంతో విద్యుత్ స్తంభం ఒరిగి కిందపడే ప్రమాదం త్రుటిలో తప్పింది. అధికారులు స్పందించాలని కాలనీవాసులు బలరాంవెంకటేష్, నిరంజన్, జమ్ములమ్మ కోరారు