SPR హిల్స్ ప్రాంత ప్రజలకు GOOD NEWS.. రూ.2.5 కోట్లతో..!

SPR హిల్స్ ప్రాంత ప్రజలకు GOOD NEWS.. రూ.2.5 కోట్లతో..!

HYDలో SPR హిల్స్ ప్రాంత ప్రజల నీటి ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. రాత్రి వేళల సరఫరా సమస్య నివారణకు రూ.2.5 కోట్లతో కొత్త ఫీడర్ మెయిన్ పైప్‌ లైన్ పనులు చేపట్టారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన జలమండలి ఎండీ ఉగాది నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మెరుగైన నీటి సరఫరా అందనుంది.