ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష
కృష్ణా: మచిలీపట్నం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారులు, మున్సిపల్ అధికారులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు. ప్రత్యేకంగా గ్రామీణ రోడ్లు గురించి అధికారులను అడిగి వివరాలు సేకరించారు. గుంతలు లేని రోడ్లను సాకారం చేసే దిశగా అధికారులు పని చేయాలని వారికి సూచించారు.