వీరు నాయక్ మరణం బాధాకరం: MP

వీరు నాయక్ మరణం బాధాకరం: MP

MHBD: జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నునావత్ రాధ భర్త, అగ్రికల్చర్ ఆఫీసర్ వీరు నాయక్ మరణం అత్యంత బాధాకరమని MP బలరాం నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గూడూరు మండలం పోనుగోడు వాస్తవ్యుడువీరు నాయక్ వృత్తిరీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. అనారోగ్య కారణాలతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.