భారీగా గంజాయి స్వాధీనం.. వ్యక్తుల అరెస్ట్

భారీగా గంజాయి స్వాధీనం.. వ్యక్తుల అరెస్ట్

VZM: కొమరాడ పోలీసులు ఆదివారం చేపట్టిన వాహన తనిఖీలలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నీలకంఠం తెలుపిన వివరాల ప్రకారం.. AOB కూనేరులో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో రాయగడ వైపు నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ఆటోలో ఇద్దరు వ్యక్తుల నుంచి 14 కేజీల 890 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.