VIDEO: జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత

VIDEO: జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత

TPT: శ్రీకాళహస్తిలో కూటమి నేతల విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేన కార్యకర్త శివ కుమార్ ఇంటిని బలవంతంగా కరెంట్ తీసి వేసి, ఇంట్లో ఉండగా తాళం వేసి అర్ధరాత్రి జెసిబితో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. జనసేన నాయకుల్ని టార్గెట్ చేసుకుని MLA సుధీర్ రెడ్డి కక్ష్య సాధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకురాలు వినుత కోటకు శివ ఫిర్యాదు చేయగా ఇంటిని పరిశీలించారు.