కర్ల రాజేష్ మృతిపై విచారణ జాప్యం : మంద కృష్ణ మాదిగ

కర్ల రాజేష్ మృతిపై విచారణ జాప్యం : మంద కృష్ణ మాదిగ

NLG: పోలీస్ లాకప్ డెత్‌లో మరణించిన కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి, డీఎస్పీ జి. రవిని కలిశారు. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్న కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు.