బతుకమ్మ పర్వదిన వేడుకలపై సమీక్షా సమావేశం

బతుకమ్మ పర్వదిన వేడుకలపై సమీక్షా సమావేశం

హనుమకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రాత్రి బతుకమ్మ పర్వదిన వేడుకలను ఏర్పాట్లపై కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వేద పండితులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పండుగల వివరాలు వాటి నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాజపాయ్ పాల్గొన్నారు.