VIDEO: జర్నలిస్టుల మహాధర్నా

VIDEO: జర్నలిస్టుల మహాధర్నా

HYD: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార భవన్ ఎదుట రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాలన్నారు.