బాల సాహిత్య భేరికి విద్యార్థుల ఎంపిక

బాల సాహిత్య భేరికి విద్యార్థుల ఎంపిక

NZB: తానా ఆధ్వర్యంలో నవంబర్ 30న జరిగే బాల సాహిత్య భేరికి భీమ్‌గల్ మండలం బాచన్పల్లి జడ్పీహెచ్ఎస్‌కు చెందిన విద్యార్థినులు మహేశ్వరి, అక్షర ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రచనల నుంచి 101 మందిని మాత్రమే ఎంపిక చేయగా, ఈ ఇద్దరు చోటు దక్కించుకోవడంపై హెచ్ఎం బాలగంగాధర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.