అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

BHNG: బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి బీసీ గురుకుల కళాశాలలో ఫిజిక్స్, గణితం అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునీత ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. వివరాలకు 8154102581 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.