VIDEO: 'సమర్థవంతంగా విధులను నిర్వహించాలి'

VIDEO: 'సమర్థవంతంగా విధులను నిర్వహించాలి'

VZM: సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జెడ్పీ సీఈవో సత్యనారాయణ సూచించారు. బుధవారం గంట్యాడ మండల పరిషత్ కార్యాలయాన్ని సీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించడంతో పాటు పలు విషయాలపై సమీక్ష జరిపారు. ఈ మేరకు వారికి పలు సూచనలు చేశారు.