కుర్రాళ్లూ.. ఇంత కరువులో ఉన్నారా?

కుర్రాళ్లూ.. ఇంత కరువులో ఉన్నారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ మాయాజాలం ముదురుతోంది. నటీమణులనే కాదు.. ఏఐ సుందరీమణుల హాఫ్ న్యూడ్ పోజులు చూసేందుకు కూడా యువత తమ జేబులు గుల్ల చేసుకుంటున్నాయి. ఇందుకోసం నెలకు రూ. 390 చెల్లించేందుకు యువత ఏమాత్రం వెనకాడటం లేదు. ఇలా ఓ అకౌంట్ నెలకు రూ. 1.20 లక్షలకు పైగా సంపాదిస్తుంది. దీంతో మన కుర్రాళ్లు ఇంత కరువులో ఉన్నారా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.