లైంగిక వేధింపులు.. బాధితురాలు ఆత్మహత్యాయత్నం

లైంగిక వేధింపులు.. బాధితురాలు ఆత్మహత్యాయత్నం

AP: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారి ఆచారి లైంగికంగా వేధిస్తున్నాడని సెక్యూరిటీ గార్డు లక్ష్మీతిరుపతమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. అన్యాయంగా ఆమెను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.