ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాజ్‌పేట వరదల్లో గల్లంతైన వ్యక్తి మృతదేహన్ని లభ్యం
➢ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలపై సమీక్షించిన మంత్రి వివేక్ వెంకట స్వామి
➢ చిట్కుల్‌లో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
➢ చిన్న నిజాంపేట వరదలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించిన పోలీసులు
➢ నారాయణ ఖేడ్‌లో రెస్క్యూటీమ్‌ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి