కొడంగల్ వాసికి పీహెచ్డీ పట్టా

కొడంగల్ వాసికి పీహెచ్డీ పట్టా

VKB: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లికి చెందిన నర్సమ్మ హిందీలో పీహెచ్డీ పట్టా పొందింది. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 84వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా ఆమె పట్టా అందుకుంది.