జార్ఖండ్ కెప్టెన్‌గా SRH ప్లేయర్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యుల జార్ఖండ్ జట్టును తాజాగా ప్రకటించారు. SRH యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ దేశవాలీ టోర్నీ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇషాన్ ఫామ్‌ను పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.