ఆఫీసు నుంచి వచ్చాక ఈ పనులు చేయండి..!

ఆఫీసు నుంచి వచ్చాక ఈ పనులు చేయండి..!

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక సోఫాలో కూలబడిపోకుండా ఆరోగ్యం కోసం చిన్న పనులు చేసుకోండి. 10-15 నిమిషాలు నడవడం, సులువైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రోజంతా కూర్చున్న అలసట తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కొద్దిసేపు సంగీతం వింటే, పుస్తకం చదివితే మనసుకు విశ్రాంతి లభిస్తుంది.