రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

RR: రోడ్డు ప్రమాదం లో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన తాండూరు మండలంలో నెలకొంది. మండలంలోని గోపాన్ పల్లికి చెందిన జనార్దన్ అనే బాలుడు పాఠశాలకు తన తండ్రి వెంట వెళ్తున్న క్రమంలో గోపాన్ పల్లి గేట్ సమీపంలో లారీ వెనుకనుండి ఢీ కొట్టింది. దింతో జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు తాండూరు పట్టణంలోని వీవీహెచ్ఎస్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడ.