'రైతుల అభ్యున్నత కొరకు కృషి'
VZM: రైతుల అభ్యున్నత కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. తిమిడి, వసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు.దళారుల ప్రమేయం లేకుండా, రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇందులో మండల ఏవో రవీంద్ర పాల్గొన్నారు.