అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండ..!
VKB: ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి స్పష్టం చేశారు. కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలకు ఆయన ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మత్స్యకారులకు చేయూత అందిస్తుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు 9,85,500 చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు.