కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించిన MLA
BDK: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఖండించారు. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించారు. సీట్ల సంఖ్య పెంచితే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సీట్ల వ్యత్యాసం రెట్టింపు అవుతుందని తెలిపారు. డీలిమిటేషన్పై కమిషన్ వేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు.