VIDEO: ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

RR: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గెలుపుపై BRS మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు సార్లు ఎన్నిక వాయిదా వేసినా ఇబ్రహీంపట్నంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌‌లను బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం బ్రతికివుందని తెలపడానికి ఈవిజయం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.