ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త తనిఖీలు

TPT: జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణ చంద్రరావు, లీగల్ మెట్రోలో డిప్యూటీ కంట్రోలర్ ఆధ్వర్యంలో 36 హోటళ్లను తనిఖీ చేశాయి. 35 ఆహార నమూనాలు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపాయి. అనంతరం ఈ తనిఖీలో  4 కేసులు నమోదు కాగా, 14 ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.