అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజల సంతృప్తి

అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజల సంతృప్తి

VZM: అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజల సంతృప్తిని మెరుగుపరుచుకోవాలని అన్న క్యాంటీన్ల CEO వంశీధర్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అన్నా క్యాంటీన్ల సలహా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో 70 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు.పేద ప్రజల ఆహార భద్రతకు అన్నక్యాంటీన్లు పునాదులని తెలిపారు.