ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించినట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వింటూ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.